close
ఐసీఐసీఐ, యాక్సిస్‌ డిపాజిట్‌ రేట్ల కోత

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం మేర తగ్గించాయి. సోమవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు ఆయా బ్యాంకుల అధికారులు వెల్లడించారు. ఐసీఐసీఐ బ్యాంకు వివిధ కాలావధుల డిపాజిట్లపై 0.10-0.25% మేర వడ్డీ రేట్లను తగ్గించింది. యాక్సిస్‌ బ్యాంక్‌ ఏడాదిపైన ఉన్న కాలావధి డిపాజిట్లపై 0.15% మేర వడ్డీ రేటును తగ్గించింది. రూ.2 కోట్లకు మించి 3-5 ఏళ్ల కాలావధి కలిగిన డిపాజిట్లపై 0.10% మేర వడ్డీ రేటను తగ్గించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.