close
రూ.26,000 కోట్లకు అమ్ముడుపోయిన సోతెబి

కొనుగోలు చేసిన ఫ్రెంచ్‌ కుబేరుడు ద్రాహి

పారిస్‌: సోతెబికు చెందిన ఆక్షన్‌హౌస్‌ను ఫ్రెంచి టెలికాం, మీడియా దిగ్గజం పాట్రిక్‌ ద్రాహి 3.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.26,000 కోట్ల)కు కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్‌ బ్రోకర్స్‌గా ఈ ఆక్షన్‌హౌస్‌కు గుర్తింపు ఉంది. వర్జిన్‌ మొబైల్‌తో పాటు ఫ్రాన్స్‌లో బీఎఫ్‌ఎం వార్తా ఛానల్‌, లిబరేషన్‌ వార్తాపత్రిక సహా పలు మీడియా సంస్థలను నిర్వహిస్తున్న ఆల్టీస్‌ ఎంపైర్‌ యజమానే ద్రాహి. షేరుకు 57 డాలర్ల (సుమారు రూ.4,000) చొప్పున చెల్లించి, ఈ భారీ కొనుగోలును పూర్తి చేశారని సోతెబె వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.