close
ఎటువంటి అభ్యంతరాలు లేకుండా 

చెన్నై యూనిట్‌ తనిఖీ పూర్తి: నాట్కో ఫార్మా

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మాకు చెందిన చెన్నై యూనిట్‌ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తనిఖీ చేసింది. ఈ తనిఖీలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని నాట్కో ఫార్మా సోమవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ నెల 8 నుంచి 12 తేదీల మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ చెన్నై యూనిట్‌ను సందర్శించినట్లు పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.