Eenadu Online Edition Business News - EENADU
close
మార్కెట్‌ కబుర్లు

* వచ్చే అయిదేళ్లలో అసోంలో 220 బావుల్లో చమురు- గ్యాస్‌ అన్వేషణ కోసం రూ.13000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఓఎన్‌జీసీ ప్రకటించింది.
* అలహాబాద్‌ బ్యాంక్‌తో విలీన ప్రతిపాదనను పరిశీలించడానికి ఈ నెల 18న ఇండియన్‌ బ్యాంక్‌ బోర్డు సమావేశం కానుంది.   కెనరా బ్యాంక్‌తో విలీన ప్రతిపాదనను పరిశీలించడానికి శుక్రవారం సిండికేట్‌ బ్యాంక్‌ బోర్డు సమావేశం కానుంది.
* బాండ్లు, రుణాలు లేదా ఈసీబీల రూపంలో రూ.2500 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చే వారం ఎన్‌హెచ్‌పీసీ బోర్డు భేటీ కానుంది.
* గత నెలలో ముగిసిన విప్రో షేర్ల బైబ్యాక్‌లో అజీమ్‌ ప్రేమ్‌జీ, ప్రమోటరు గ్రూపు సంస్థలు కలిపి రూ.7,300 కోట్ల విలువైన 22.46 కోట్ల షేర్లను విక్రయించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.