close
రిలయన్స్‌ ఇన్‌ఫ్రా డైరెక్టర్లుగా అనిల్‌ అంబానీ కుమారులు

దిల్లీ: అనిల్‌ అంబానీ కుమారులు అన్‌మోల్‌, అన్షూల్‌ అంబానీలను డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(ఆర్‌ఇన్‌ఫ్రా) ప్రకటించింది. అక్టోబరు 9, 2019 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. అనిల్‌ అంబానీ కంపెనీకి ఛైర్మన్‌, ప్రమోటరు అని కూడా అందులో వివరించింది. కాగా, ఈ నియామకాలకు వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో అనుమతులు లభించాల్సి ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.