close
ఎన్‌బీఎఫ్‌సీ ‘దివాలా’ కేసులకు ప్రత్యేక విండో!

దిల్లీ: దివాలా చట్టం కింద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల మొండి బకాయిల పరిష్కారానికి ప్రత్యేక విండోను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రత్యేక విండో ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంకులు (పీఎంసీ) ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ దిశగా ప్రభుత్వం యోచన చేస్తుండటం గమనార్హం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.