close

ప్రధానాంశాలు

మార్కెట్‌ కబుర్లు

* ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ఇష్యూ  ముగిసే నాటికి 165.64 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 12.39 కోట్ల షేర్లను జారీ చేయగా.. 2,053 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి.
* పెద్దల్లో కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగపడే బోర్టెజోమిబ్‌ సూదిమందును 3.5 ఎంజీ మోతాదులో అమెరికా మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తెలిపింది.
* వాటాను తగ్గించుకోవడం, రుణం ద్వారా 4 బిలియన్‌ డాలర్ల సమీకరణకు భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
* సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియాలో తన భాగస్వామి సంస్థ గాయత్రి ఎనర్జీ వెంచర్‌ పీటీఈ లిమిటెడ్‌కు మిగిలి ఉన్న దాదాపు 6 శాతం వాటాను రూ.406 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.