close

ప్రధానాంశాలు

జనవరి నుంచి టాటా కార్లు ప్రియం

జైసల్మేర్‌: వచ్చే జనవరి నుంచి తమ ప్రయాణికుల వాహనాల (పీవీ) ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. బీఎస్‌-6 ఉద్గార నిబంధనలను అందుకోవడానికి, పెరిగిన ముడి సరకుల ధరల ప్రభావం నుంచి బయటపడేందుకు కార్ల ధరలు పెంచక తప్పట్లేదని కంపెనీ వెల్లడించింది. ‘ధరలు కచ్చితంగా ఎంత పెంచాలనే దానిపై ఇంకా లెక్కలేస్తున్నాం. బహుశా వేర్వేరు మోడళ్లపై రూ.10,000-15,000 మధ్యలో ధరలు పెంచే అవకాశం ఉంద’ని టాటా మోటార్స్‌ అధ్యక్షుడు (ప్రయాణికుల వాహనాల వ్యాపార విభాగం) మయాంక్‌ పరీఖ్‌ వెల్లడించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.