close

ప్రధానాంశాలు

ఆ రంగాలకు 15 శాతం కార్పొరేట్‌ పన్ను వర్తించదు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: తయారీరంగంలోని కొత్త కంపెనీలకు ప్రకటించిన 15% కార్పొరేట్‌ పన్ను, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, గనులు, పుస్తక ప్రచురుణ సంస్థలకు వర్తించదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో తెలిపారు. ఏయే రంగాలకు తక్కువ కార్పొరేట్‌ పన్ను వర్తించదో వివరించే సవరణను ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. 2019 అక్టోబరు 1 తరవాత నెలకొల్పి, 2023 లోపు ఉత్పత్తి ప్రారంభించే వాటికే కొత్త పన్ను వర్తించనున్న సంగతి విదితమే. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు బిల్లును పార్లమెంటు గురువారం ఆమోదించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.