close

ప్రధానాంశాలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆన్‌లైన్‌

అంతరాయంపై ఆర్‌బీఐ దృష్టి

ముంబయి: వరుసగా రెండు రోజుల పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఆర్‌బీఐ డిఫ్యూటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ తెలిపారు. సమస్యకు గల కారణాలను ఆర్‌బీఐ బృందం అన్వేషిస్తోందని, తదుపరి బ్యాంక్‌కు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఇందుకు కారణమని బ్యాంక్‌ తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.