close

ప్రధానాంశాలు

మార్కెట్‌ కబుర్లు

* ఇన్ఫోసిస్‌ మాజీ సీఈఓ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంతర్జాతీయ నిపుణుడు విశాల్‌సిక్కాను తమ బోర్డ్‌ డైరెక్టరుగా నియమించినట్లు అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం ఒరాకిల్‌ తెలిపింది.
* ఈక్విటీ రూపంలో 2 బిలియన్‌ డాలర్లు (రూ.14,000 కోట్లకు పైగా), రుణం ద్వారా మరో బిలియన్‌ డాలర్లు (రూ.7,000 కోట్లకు పైగా) సమీకరించేందుకు వాటాదార్ల ఆమోదం కోసం జనవరి 3న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది.
* ఎథిలీన్‌ డైక్లోరైడ్‌ తయారీ కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అబుధాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ ఒప్పందం చేసుకున్నాయి.
* అనుబంధ సంస్థలు ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ అండ్‌ సెక్యూరిటీస్‌, ఐడీబీఐ ఇన్‌టెక్‌ల్లో 49 శాతం వరకు వాటాను ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయించనుంది.
* ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌లో 22 శాతం వాటాను నిప్పన్‌ ఎక్స్‌ప్రెస్‌ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది.
* దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌కు తక్కువ బిడ్‌ దాఖలు చేసిన సంస్థగా దిలీప్‌ బిల్డ్‌కాన్‌ నిలిచింది. ఈ ప్రాజెక్ట్‌ విలువ రూ.825.62 కోట్లు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.