close

ప్రధానాంశాలు

చట్టాలకు లోబడే పెట్టుబడులకే ఆహ్వానం

మంత్రి పీయూశ్‌ గోయల్‌ స్పష్టత

దిల్లీ: దేశీయ చట్టాలకు లోబడి ఉండే పెట్టుబడులనే తాము ఆహ్వానిస్తామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ అన్నారు. విదేశీ భారీ పెట్టుబడులతో ఇక్కడి చిన్న వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బతినకూడదన్నదే తన అభిప్రాయమన్నారు.‘మన దేశంలో ఇ-కామర్స్‌ పరిశ్రమకు ఉన్న నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. విదేశీ పెట్టుబడిదారులు ఈ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల’ని గోయల్‌ అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.