close

ప్రధానాంశాలు

కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించండి: సీఐఐ

దిల్లీ: కార్పొరేట్‌ పన్ను రేట్లను ఏకరీతిన 15 శాతానికి తీసుకురావాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కోరుతోంది. 2023 ఏప్రిల్‌ నుంచి ఎలాంటి మినహాయింపులు, ప్రోత్సాహకాలు లేకుండా అన్ని కార్పొరేట్‌ పన్ను రేట్లను 15 శాతం చేస్తామని ఈ (2020-21) బడ్జెట్‌లోనే ప్రకటిస్తే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయం గనుక బడ్జెట్‌లో వస్తే, దాని ప్రభావంతో పెట్టుబడిదార్ల సెంటిమెంటు మెరుగుపడి, మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ అభిప్రాయపడ్డారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.