close

ప్రధానాంశాలు

రిలయన్స్‌ డిజిటల్‌ 26% క్యాష్‌బ్యాక్‌

నేడే ఆఖరి రోజు

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌ ‘డిజిటల్‌ ఇండియాసేల్‌’ పేరుతో 26% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఇందులో 10% బ్యాంకులు, 16% రిలయన్స్‌ డిజిటల్‌ ఇస్తోంది. 24న ప్రారంభమైన ఈ ఆఫర్‌ను పొందేందుకు నేడే ఆఖరి రోజు. రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్లలో టెలివిజన్లు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై ఈ భారీ క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చని కంపెనీ తెలిపింది. రిలయన్స్‌ డిజిటల్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో చేసే కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.