close

ప్రధానాంశాలు

10 నెలల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ

దిల్లీ: జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణమూ (డబ్ల్యూపీఐ) పెరిగింది. ఆహార పదార్థాలు ప్రియం కావడంతో 3.1 శాతానికి చేరింది. ఇది 10 నెలల గరిష్ఠ స్థాయి . 2019 ఏప్రిల్‌లో 3.18 శాతం నమోదు తర్వాత.. ఇదే అత్యధికం. జనవరిలో కూరగాయల ద్రవ్యోల్బణం రేటు 52.72 శాతానికి చేరింది. ఉల్లిపాయలు 293% ప్రియం కాగా.. బంగాళాదుంపలు ధరల్లో 87.84 శాతం పెరుగుదల ఉంది.

స్వల్పంగా తగ్గిన ఎగుమతులు: జనవరిలో దేశీయ ఎగుమతులు స్వల్పంగా 1.66% తగ్గి 25.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 0.75% క్షీణతతో 41.14 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 15.17 బి.డాలర్లుగా నమోదైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.