close

ప్రధానాంశాలు

కార్పొరేట్‌ పన్ను రేట్లకు దరఖాస్తు నోటిఫై

దిల్లీ: సెప్టెంబరులో తగ్గించిన కార్పొరేట్‌ పన్ను రేట్లను కంపెనీలు వినియోగించుకోవడానికి వీలుగా దరఖాస్తులను ఆదాయ పన్ను(ఐటీ) విభాగం నోటిఫై చేసింది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) ఆ మేరకు ఫారమ్‌ 10-ఐసీ, 10-ఐడీలను నోటిఫై చేసింది. వీటిని వరుసగా తక్కువ పన్ను రేటును పొందాలనుకునే ప్రస్తుత కంపెనీలు; కొత్త తయారీ కంపెనీలు వినియోగించుకోవచ్చు. ప్రస్తుత కంపెనీలకు కార్పొరేట్‌పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి; అక్టోబరు 1, 2019 తర్వాత ఏర్పాటైన కొత్త తయారీ కంపెనీల(మార్చి 31, 2023లోగా కార్యకలాపాలను ప్రారంభించేవి)కు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు సెప్టెంబరు 2019న ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.