close

ప్రధానాంశాలు

ఎగవేతదార్లకు ప్రత్యేక ముద్ర

నేటి సెబీ బోర్డు సమావేశంలో నిర్ణయం

దిల్లీ: ఎక్కడున్నారో గుర్తించడానికి వీలు లేని వ్యక్తిగత ఎగవేతదార్లకు ‘వీరి నుంచి వసూలు కష్టం’ (డిఫికల్ట్‌ టు రికవరీ) ట్యాగ్‌ తగిలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. నేడు జరగబోయే సెబీ బోర్డు సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. స్థిరాస్తి-మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్టుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్ల అర్హత నిబంధనల్లో మార్పులపైనా చర్చించొచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.