close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
10 సెకన్ల లోపే  వాహన రుణం

భీమవరం సహా 1000 నగరాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ముంబయి: ఆన్‌లైన్‌ ద్వారా కేవలం పది సెకన్ల లోపే వాహన రుణాన్ని పొందే సౌలభ్యాన్ని దేశవ్యాప్తంగా 1000 నగరాలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విస్తరించనుంది. ‘జిప్‌డ్రైవ్‌ ఇన్‌స్టంట్‌ ఆటో లోన్స్‌’గా వ్యవహరించే ఈ సదుపాయాన్ని భీమవరం (ఆంధ్రప్రదేశ్‌), హర్దోయ్‌ (ఉత్తరప్రదేశ్‌), తలస్సెరి (కేరళ), బాలాశోర్‌ (ఒడిశా) లాంటి నగరాల్లోని వినియోగదారులకూ అందుబాటులో తెచ్చామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రి అప్రూవ్డ్‌ ఖాతాదార్లకు మాత్రమే ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నందున ఎటువంటి గుర్తింపు పత్రాలు అవసరం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.