close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హోండా అధునాతన డబ్ల్యూఆర్‌-వీ

ధర రూ.8.5 11 లక్షలు

దిల్లీ: హోండా కార్స్‌ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ డబ్ల్యూఆర్‌-వీలో అధునాతన వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. బీఎస్‌-6 పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ.8.5- 9.7 లక్షల మధ్య ఉండగా, బీఎస్‌-6 డీజిల్‌ వెర్షన్‌ ధర రూ.9.8- 11 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ దిల్లీ)గా ఉంది. అధునాతన డబ్ల్యూఆర్‌-వీలో కొత్త ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.