close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.50 కోట్లు చెల్లించలేకపోతున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

దిల్లీ: గత నవంబరు నుంచి మారటోరియం నిబంధనల్లో చిక్కుకున్నందునే, బాండ్లకు సంబంధించి రూ.50 కోట్లు తిరిగి చెల్లించలేకపోతున్నట్లు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. ఎన్‌సీడీలకు సంబంధించి, రూ.50 కోట్ల అసలును నేడు (సోమవారం) చెల్లించాల్సి ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.