close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.1000 కోట్ల రికవరీకి..

థాపర్‌ గ్రూప్‌ ఆస్తుల విక్రయంపై యెస్‌బ్యాంక్‌ దృష్టి

దిల్లీ: రూ.1000 కోట్ల రికవరీ కోసం థాపర్‌ గ్రూప్‌నకు చెందిన అవంత హోల్డింగ్స్‌, సింగ్‌ సోదరులకు చెందిన ఆస్కార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన ఆస్తులను విక్రయించాలని యెస్‌ బ్యాంక్‌ యోచిస్తోంది. దీంతోపాటు మరికొందరు వ్యక్తుల ఆస్తులనూ వేలం వేయాలని బావిస్తోంది. ఇవన్నీ ఇ-వేలం పద్ధతిలో జరుగుతాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.