close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐఓబీకి ఎండీగా పార్థ ప్రతిం సేన్‌గుప్తా

వడపళని (చెన్నై), న్యూస్‌టుడే: ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు (ఐఓబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా పార్థ ప్రతిం సేన్‌గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు బ్యాంకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఆయన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌గా సేవలందించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.