close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాయితీ టికెట్ల విక్రయాలు ఆపండి

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ ఆదేశాలు

దిల్లీ: దేశీయ మార్గాల్లో విమాన టికెట్ల ధరలపై పరిమితి విధించిన నేపథ్యంలో, 5 రోజుల రాయితీ అమ్మకాలు ఆపాలని స్పైస్‌జెట్‌ను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీసీజీఏ) ఆదేశించింది. దేశీయ మార్గాల్లో రూ.899 ప్రాథమిక ధర నుంచి (పన్నులు అదనం) రాయితీ టికెట్లు విక్రయిస్తున్నామని, 1+1 ఆఫర్‌ కింద ఎవరైనా టికెట్‌ కొనుగోలు చేసుకుంటే గరిష్ఠంగా రూ.2,000 ఓచర్‌ ఇస్తామని, తదుపరి బుకింగ్‌లకు వాడుకోవచ్చని స్పైస్‌జెట్‌ సోమవారం తెలిపింది. 5 రోజుల పాటు ఈ అమ్మకాలు సాగిస్తామంది. అయితే ఈ సేల్‌ను ఆపమని డీజీసీఏ పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.