close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్‌ఎండీసీ ఉత్పత్తి, అమ్మకాల్లో వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ ఈ ఏడాది జులైలో మెరుగైన ఉత్పత్తి, అమ్మకాలను సాధించింది. 2019 ఇదే నెలతో పోల్చితే ఉత్పత్తి 13 శాతం, అమ్మకాలు 7 శాతం పెరిగినట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది. ఈ ఏడాది జులైలో 2.19 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి, 2.57 మిలియన్‌ టన్నుల అమ్మకాలు నమోదైనట్లు పేర్కొంది. ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌ గనుల నుంచి ఉత్పత్తి 35 శాతం పెరిగినట్లు వివరించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.