close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జైడస్‌ క్యాడిలా ‘కరోనా’ టీకాకు నేటి నుంచి రెండో దశ పరీక్షలు

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) టీకాపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తి చేసినట్లు జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. దీనిపై ఈ నెల 6వ తేదీ నుంచి రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. జైకోవ్‌-డి అనే పేరుతో ఈ సంస్థ టీకా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి దశ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. జైకోవ్‌-డి టీకా అభివృద్ధి క్రమంలో ముఖ్యమైన మైలురాయిని అధిగమించినట్లు అయిందని జైడస్‌ క్యాడిల్లా ఛైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ పేర్కొన్నారు. మొదటి దశ పరీక్షల్లో టీకా తీసుకున్న వలంటీర్లు అందరూ క్షేమంగా ఉన్నారన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.