close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోజుకు 10 లక్షల ప్యాక్‌ల కరోనిల్‌కు గిరాకీ

బాబా రామ్‌దేవ్‌

దిల్లీ: కొవిడ్‌-19 నుంచి రక్షణ కోసం, రోగనిరోధక శక్తిని పెంచేదిగా చెబుతున్న పతంజలి ఆయుర్వేద్‌ కరోనిల్‌కు రోజుకు దాదాపు 10 లక్షల ప్యాక్‌ల గిరాకీ లభిస్తోందని బాబా రామ్‌దేవ్‌ తెలిపారు. ఈ గిరాకీని అందుకునేందుకు కంపెనీ ఇబ్బంది పడుతోందని, ప్రస్తుతం రోజుకు లక్ష ప్యాక్‌లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని వెల్లడించారు. ‘కొవిడ్‌-19 విజృంభిస్తున్న సమయంలో కరోనిల్‌ ధరను రూ.500గా నిర్ణయించాం. రూ.5000 నిర్ణయించి ఉంటే సులభంగా రూ.5000 కోట్ల వరకు ఆర్జించే వాళ్లం. కానీ మేము ఆలా చేయలేదు’ అని బాబా రామ్‌దేవ్‌ పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.