close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్థిరంగా ఎస్‌ఎంఎస్‌ ఫార్మా ఆదాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్‌ఎంఎస్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఏప్రిల్‌- జూన్‌లో రూ.113.70 కోట్ల ఆదాయాన్ని, రూ.9.20 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.117.78 కోట్లు, నికరలాభం రూ.9.48 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం, లాభాలు దాదాపు స్ధిరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఫలితాల్లో అనుబంధ సంస్థ అయిన వీకేటీ ఫార్మా ఫలితాలు కలిసి ఉన్నాయి. కొవిడ్‌-19 ప్రభావం తమ వ్యాపారంపై పెద్దగా లేదని ఎస్‌ఎంఎస్‌ ఫార్మా వివరించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.