Array
(
    [0] => Array
        (
            [news_id] => 119007321
            [news_title_telugu_html] => 

మీ ప్రతిపాదనలు ఇవ్వండి: అనురాగ్‌ ఠాకూర్‌

[news_title_telugu] => మీ ప్రతిపాదనలు ఇవ్వండి: అనురాగ్‌ ఠాకూర్‌ [news_title_english] => Government Open To Take Auto Industry Proposal To GST Council [main_news_image] => [news_short_description_html] =>

జీఎస్‌టీలో చేయాల్సిన మార్పులపై కష్టాల్లో ఉన్న ఆటోమొబైల్‌ పరిశ్రమ నుంచి ప్రతిపాదనలు వస్తే స్వీకరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఆయన ఏసీఎంఏ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  అనురాగ్‌ ఠాకూరు మాట్లాడుతూ..

[news_image] => [news_short_description] => జీఎస్‌టీలో చేయాల్సిన మార్పులపై కష్టాల్లో ఉన్న ఆటోమొబైల్‌ పరిశ్రమ నుంచి ప్రతిపాదనలు వస్తే స్వీకరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఆయన ఏసీఎంఏ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  అనురాగ్‌ ఠాకూరు మాట్లాడుతూ.. [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2019-09-07 15:32:59 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => GST,auto news,business [priority_news_position] => 999 [news_createdon] => 2019-09-07 15:11:26 [priority_subsection_id] => 103 ) [1] => Array ( [news_id] => 119007296 [news_title_telugu_html] =>

నగదు రూపంలో కార్పొరేటు చందాలపై జీఎస్‌టీ

[news_title_telugu] => నగదు రూపంలో కార్పొరేటు చందాలపై జీఎస్‌టీ [news_title_english] => Cash CSR donations face GST implications [main_news_image] => [news_short_description_html] =>

పెద్ద కంపెనీలు నగదు రూపంలో ఇచ్చే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌ ) నిధులపై కూడా జీఎస్‌టీ విధిస్తోంది. కంపెనీలు సీఎస్‌ఆర్‌ నిధులను ఖర్చుపెట్టడాన్ని తప్పనిసరి చేశారు.  దీనిపై చాలా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగదు చందాలతో పాటు చెక్‌లు, ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌లను

[news_image] => [news_short_description] => పెద్ద కంపెనీలు నగదు రూపంలో ఇచ్చే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌ ) నిధులపై కూడా జీఎస్‌టీ విధిస్తోంది. కంపెనీలు సీఎస్‌ఆర్‌ నిధులను ఖర్చుపెట్టడాన్ని తప్పనిసరి చేశారు.  దీనిపై చాలా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగదు చందాలతో పాటు చెక్‌లు, ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌లను [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2019-09-07 20:45:30 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => GST,business  [priority_news_position] => 999 [news_createdon] => 2019-09-07 14:09:43 [priority_subsection_id] => 103 ) [2] => Array ( [news_id] => 119005109 [news_title_telugu_html] =>

ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యల్ప జీఎస్టీ వసూళ్లు

[news_title_telugu] => ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యల్ప జీఎస్టీ వసూళ్లు [news_title_english] => Dip in GST collections [main_news_image] => [news_short_description_html] =>

ఓవైపు ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు మరింత కలవరపెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టులోనే అత్యల్పంగా రూ.98,202కోట్లకు పరిమితమైంది............

[news_image] => [news_short_description] => ఓవైపు ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు మరింత కలవరపెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టులోనే అత్యల్పంగా రూ.98,202కోట్లకు పరిమితమైంది............ [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2019-09-02 11:16:23 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => GST,IGST,CGST,Economic Slowdown [priority_news_position] => 1 [news_createdon] => 2019-09-02 10:08:05 [priority_subsection_id] => 103 ) [3] => Array ( [news_id] => 119001055 [news_title_telugu_html] =>

భారత్‌లో 25శాతం పన్ను చాలు..

[news_title_telugu] => భారత్‌లో 25శాతం పన్ను చాలు.. [news_title_english] => India needs single corporate tax rate [main_news_image] => [news_short_description_html] =>

భారత ప్రభుత్వం ఎటువంటి సర్‌ఛార్జీలు, సెస్సులు లేకుండా కేవలం 25శాతం కార్పొరేట్‌ టాక్స్‌రేటును అమలు చేయవచ్చని గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ కేపీఎంజీ వెల్లడించింది. ‘ఇండియా: రీడిఫైనింగ్‌ ఇట్స్‌ గ్రోత్‌ పాత్‌’ పేరిటి ఇచ్చిన నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ టాక్స్‌ను రద్దు చేయాలని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)ను విత్‌హోల్డ్‌ ట్యాక్స్‌తో భర్తీ చేయాలని సూచించింది. 
‘‘భారత్‌ ప్రపంచం అ

[news_image] => [news_short_description] => భారత ప్రభుత్వం ఎటువంటి సర్‌ఛార్జీలు, సెస్సులు లేకుండా కేవలం 25శాతం కార్పొరేట్‌ టాక్స్‌రేటును అమలు చేయవచ్చని గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ కేపీఎంజీ వెల్లడించింది. ‘ఇండియా: రీడిఫైనింగ్‌ ఇట్స్‌ గ్రోత్‌ పాత్‌’ పేరిటి ఇచ్చిన నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ టాక్స్‌ను రద్దు చేయాలని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)ను విత్‌హోల్డ్‌ ట్యాక్స్‌తో భర్తీ చేయాలని సూచించింది.  ‘‘భారత్‌ ప్రపంచం అ [news_videolink] => [news_isthumb] => [publish_createdon] => 2019-08-25 15:42:39 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => [news_tags_keywords] => corporate tax, gst,tax law [priority_news_position] => 999 [news_createdon] => 2019-08-25 14:44:15 [priority_subsection_id] => 103 ) [4] => Array ( [news_id] => 132771 [news_title_telugu_html] =>

విద్యుత్‌ వాహనాలపై ఇక 5శాతమే జీఎస్టీ

[news_title_telugu] => విద్యుత్‌ వాహనాలపై ఇక 5శాతమే జీఎస్టీ [news_title_english] => GST rate on EVs cut from 12pc to 5pc [main_news_image] => [news_short_description_html] =>

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశం ముందుగా ఊహించినట్లుగానే కీలక నిర్ణయానికి వేదికకైంది. విద్యుత్తు వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్‌ ప్రకటించింది.

[news_image] => [news_short_description] => వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశం ముందుగా ఊహించినట్లుగానే కీలక నిర్ణయానికి వేదికకైంది. విద్యుత్తు వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్‌ ప్రకటించింది. [news_videolink] => |https://www.youtube.com/embed/cFlwWpC031Q [news_isthumb] => [publish_createdon] => 2019-07-27 13:27:36 [news_thumbimg] => [news_videotype] => 1 [news_videoinfo] => |https://www.youtube.com/embed/cFlwWpC031Q [news_tags_keywords] => [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-27 13:26:33 [priority_subsection_id] => 103 ) [5] => Array ( [news_id] => 131806 [news_title_telugu_html] =>

పార్లమెంట్‌లో నిర్మల.. జీఎస్టీ మీటింగ్‌ వాయిదా

[news_title_telugu] => పార్లమెంట్‌లో నిర్మల.. జీఎస్టీ మీటింగ్‌ వాయిదా [news_title_english] => GST Council meet to decide on slashing tax rate for e vehicles postponed [main_news_image] => [news_short_description_html] =>

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ 36వ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం ఈ సమావేశం జరగాలి. అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు తప్పనిసరిగా

[news_image] => [news_short_description] => వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ 36వ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం ఈ సమావేశం జరగాలి. అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు తప్పనిసరిగా [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-07-25 17:39:36 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => | [news_tags_keywords] => GST,GST Council Meeting,Finance Minister,Nirmala Sitharaman [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-25 17:18:52 [priority_subsection_id] => 103 ) [6] => Array ( [news_id] => 127336 [news_title_telugu_html] => ఆదాయం ఎంతైనా అప్రస్తుతం! [news_title_telugu] => ఆదాయం ఎంతైనా అప్రస్తుతం! [news_title_english] => gst q and a [main_news_image] => [news_short_description_html] =>

? నేను సరుకుల సరఫరా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. ప్రారంభంలో టర్నోవరు పెద్దగా ఉండదు కనుక నేను జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోదల్చుకోవడం లేదు. నా ఆలోచన కరక్టేనా. నేను ప్రారంభించాలని అనుకుంటున్న ఈ వ్యాపారంలో ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 50 శాతం పెట్టుబడిగా పెట్టాలని భావిస్తోంది. ఆ కంపెనీకి జీఎస్‌టీ లైసెన్సు ఉంది. ఇప్పుడు దీని వల్ల నా వ్యాపారానికి ఏమైనా సమస్యలు వస్తాయా

[news_image] => [news_short_description] => ? నేను సరుకుల సరఫరా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. ప్రారంభంలో టర్నోవరు పెద్దగా ఉండదు కనుక నేను జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోదల్చుకోవడం లేదు. నా ఆలోచన కరక్టేనా. నేను ప్రారంభించాలని అనుకుంటున్న ఈ వ్యాపారంలో ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 50 శాతం పెట్టుబడిగా పెట్టాలని భావిస్తోంది. ఆ కంపెనీకి జీఎస్‌టీ లైసెన్సు ఉంది. ఇప్పుడు దీని వల్ల నా వ్యాపారానికి ఏమైనా సమస్యలు వస్తాయా [news_videolink] => || [news_isthumb] => [publish_createdon] => 2019-07-16 15:32:11 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => || [news_tags_keywords] => gst,q&a,gst q&a [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-16 15:31:42 [priority_subsection_id] => 103 ) [7] => Array ( [news_id] => 123768 [news_title_telugu_html] => పాఠశాల బస్సులకు పన్ను వర్తిస్తుంది [news_title_telugu] => పాఠశాల బస్సులకు పన్ను వర్తిస్తుంది [news_title_english] => [main_news_image] => [news_short_description_html] =>

పాఠశాలలు అందించే విద్యా సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంది. అయితే విద్యా సంస్థలు కొనుగోలు చేసే వస్తువులు, సేవలకు మినహాయింపు లేదు. సీజీఎస్‌టీ(14%), ఎస్‌జీఎస్‌టీ(14%) బస్సు విక్రేత మీ దగ్గర సరిగ్గానే వసూలు చేశారు.

[news_image] => [news_short_description] => పాఠశాలలు అందించే విద్యా సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంది. అయితే విద్యా సంస్థలు కొనుగోలు చేసే వస్తువులు, సేవలకు మినహాయింపు లేదు. సీజీఎస్‌టీ(14%), ఎస్‌జీఎస్‌టీ(14%) బస్సు విక్రేత మీ దగ్గర సరిగ్గానే వసూలు చేశారు. [news_videolink] => || [news_isthumb] => [publish_createdon] => 2019-07-09 14:51:43 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => || [news_tags_keywords] => [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-09 14:51:25 [priority_subsection_id] => 103 ) [8] => Array ( [news_id] => 121819 [news_title_telugu_html] =>

చిరు వ్యాపారులకు ఊరట..!

[news_title_telugu] => చిరు వ్యాపారులకు ఊరట..! [news_title_english] => Important GST and Indirect Tax [main_news_image] => [news_short_description_html] =>

ప్రభుత్వం ఈ సారి పన్ను విధానాల్లో పెద్దగా సవరణలుచేయలేదు. జీఎస్‌టీకి సంబంధించి మాత్రం కొన్ని సవరణలు చేసింది. దీంతోపాటు వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టింది. జీఎస్‌టీ రిటర్నుల విధానాన్ని  సరళతరం చేసింది. ఇప్పటికే జీఎస్‌టీ పరిధిలోకి

[news_image] => [news_short_description] => ప్రభుత్వం ఈ సారి పన్ను విధానాల్లో పెద్దగా సవరణలుచేయలేదు. జీఎస్‌టీకి సంబంధించి మాత్రం కొన్ని సవరణలు చేసింది. దీంతోపాటు వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టింది. జీఎస్‌టీ రిటర్నుల విధానాన్ని  సరళతరం చేసింది. ఇప్పటికే జీఎస్‌టీ పరిధిలోకి [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-07-05 18:18:13 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => | [news_tags_keywords] => gst,budget2019 [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-05 17:05:51 [priority_subsection_id] => 103 ) [9] => Array ( [news_id] => 120782 [news_title_telugu_html] => బీమా ప్రీమియంపై 18% [news_title_telugu] => బీమా ప్రీమియంపై 18% [news_title_english] => [main_news_image] => [news_short_description_html] =>

మీ ప్రశ్న ప్రకారం చూస్తే జీఎస్‌టీ అమల్లోకి రాకముందే మీరు చెల్లింపులన్నీ చేసినట్లు అర్థమవుతోంది. అందువల్ల మీరు రిజిస్ట్రేషన్‌ సమయంలో జీఎస్‌టీ చెల్లించనక్కర్లేదు. మీరు ఫ్లాటుకు డబ్బులు చెల్లించిన

[news_image] => [news_short_description] => మీ ప్రశ్న ప్రకారం చూస్తే జీఎస్‌టీ అమల్లోకి రాకముందే మీరు చెల్లింపులన్నీ చేసినట్లు అర్థమవుతోంది. అందువల్ల మీరు రిజిస్ట్రేషన్‌ సమయంలో జీఎస్‌టీ చెల్లించనక్కర్లేదు. మీరు ఫ్లాటుకు డబ్బులు చెల్లించిన [news_videolink] => || [news_isthumb] => [publish_createdon] => 2019-07-03 16:54:22 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => || [news_tags_keywords] => Insurance,GST [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-03 16:54:11 [priority_subsection_id] => 103 ) [10] => Array ( [news_id] => 120769 [news_title_telugu_html] => జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ‘ఆధార్‌’నూ వాడొచ్చు [news_title_telugu] => జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ‘ఆధార్‌’నూ వాడొచ్చు [news_title_english] => [main_news_image] => [news_short_description_html] =>

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కోసం సమర్పించే ధ్రువీకరణ పత్రాల్లో ‘ఆధార్‌’ను కూడా ఉపయోగించేందుకు జీఎస్‌టీ మండలి అనుమతినిచ్చింది. అలాగే యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ కాలపరిమితిని రెండేళ్ల పాటు పొడిగించింది.

[news_image] => [news_short_description] => జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కోసం సమర్పించే ధ్రువీకరణ పత్రాల్లో ‘ఆధార్‌’ను కూడా ఉపయోగించేందుకు జీఎస్‌టీ మండలి అనుమతినిచ్చింది. అలాగే యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ కాలపరిమితిని రెండేళ్ల పాటు పొడిగించింది. [news_videolink] => || [news_isthumb] => [publish_createdon] => 2019-07-03 16:26:38 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => || [news_tags_keywords] => GST,Aadhar [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-03 16:26:23 [priority_subsection_id] => 103 ) [11] => Array ( [news_id] => 120767 [news_title_telugu_html] =>

వ్యవసాయ-గోదాములకు ఊరట లభించేనా..!

[news_title_telugu] => వ్యవసాయ-గోదాములకు ఊరట లభించేనా..! [news_title_english] => Agri warehousing companies seek GST waiver ahead of Union Budget [main_news_image] => [news_short_description_html] =>

ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సంకల్పంగా పెట్టుకొంది. దీనికి తగినట్లే ఇప్పటికే ప్రధాన మంత్రి కృషి సమ్మాన్‌ యోజన వంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు వంటి మౌలిక సదుపాయాల

[news_image] => [news_short_description] => ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సంకల్పంగా పెట్టుకొంది. దీనికి తగినట్లే ఇప్పటికే ప్రధాన మంత్రి కృషి సమ్మాన్‌ యోజన వంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు వంటి మౌలిక సదుపాయాల [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-07-03 16:40:11 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => | [news_tags_keywords] => gst,budget2019 [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-03 16:26:05 [priority_subsection_id] => 103 ) [12] => Array ( [news_id] => 120744 [news_title_telugu_html] => జీఎస్‌టీ 12-13 శాతాల విలీనం ఇప్పుడే కాదు [news_title_telugu] => జీఎస్‌టీ 12-13 శాతాల విలీనం ఇప్పుడే కాదు [news_title_english] => [main_news_image] => [news_short_description_html] =>

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లలో 12, 18 శాతాలను విలీనం చేయాలన్న డిమాండ్‌ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఈ రేట్లను విలీనం చేసి, 15 శాతం కొత్తరేటును..

[news_image] => [news_short_description] => వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లలో 12, 18 శాతాలను విలీనం చేయాలన్న డిమాండ్‌ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఈ రేట్లను విలీనం చేసి, 15 శాతం కొత్తరేటును.. [news_videolink] => || [news_isthumb] => [publish_createdon] => 2019-07-03 15:19:28 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => || [news_tags_keywords] => GST,Business [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-03 15:18:47 [priority_subsection_id] => 103 ) [13] => Array ( [news_id] => 120743 [news_title_telugu_html] => ఒకటే పాన్‌పై ఎన్ని లైసెన్సులైనా తీసుకోవచ్చు! [news_title_telugu] => ఒకటే పాన్‌పై ఎన్ని లైసెన్సులైనా తీసుకోవచ్చు! [news_title_english] => [main_news_image] => [news_short_description_html] =>

జీఎస్‌టీ చట్టంలోని నిబంధనల ప్రకారం.. సంవత్సరంలో కొంత సమయం పాటైనా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉంటే, ఆ సంవత్సరానికి వార్షిక రిటర్న్‌

[news_image] => [news_short_description] => జీఎస్‌టీ చట్టంలోని నిబంధనల ప్రకారం.. సంవత్సరంలో కొంత సమయం పాటైనా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉంటే, ఆ సంవత్సరానికి వార్షిక రిటర్న్‌ [news_videolink] => || [news_isthumb] => [publish_createdon] => 2019-07-03 15:15:05 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => || [news_tags_keywords] => GST,Business [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-03 15:14:54 [priority_subsection_id] => 103 ) [14] => Array ( [news_id] => 120740 [news_title_telugu_html] =>

నిర్మాణదారుకు పీఎంఏవై అనుమతులుంటేనే 8%

[news_title_telugu] => నిర్మాణదారుకు పీఎంఏవై అనుమతులుంటేనే 8% [news_title_english] => [main_news_image] => [news_short_description_html] =>

నేను ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.45 లక్షలతో ఓ ఫ్లాటును కొనుగోలు చేశాను. నా పేరుపైనే రిజిస్ట్రేషన్‌ అయ్యింది. 12% జీఎస్‌టీ రేటు ప్రకారం రూ.5.40 లక్షలు చెల్లించాను

[news_image] => [news_short_description] => నేను ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.45 లక్షలతో ఓ ఫ్లాటును కొనుగోలు చేశాను. నా పేరుపైనే రిజిస్ట్రేషన్‌ అయ్యింది. 12% జీఎస్‌టీ రేటు ప్రకారం రూ.5.40 లక్షలు చెల్లించాను [news_videolink] => | [news_isthumb] => [publish_createdon] => 2019-07-03 15:03:40 [news_thumbimg] => [news_videotype] => 0 [news_videoinfo] => | [news_tags_keywords] => GST,Business [priority_news_position] => 999 [news_createdon] => 2019-07-03 15:03:26 [priority_subsection_id] => 103 ) )
Latest Telugu News, Headlines - EENADU
close

జీఎస్‌టీ

జిల్లా వార్తలు


దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.