close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్రీసిటీకి ఐఎస్‌ఓ ధ్రువీకరణ

సత్యవేడు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ పారిశ్రామికవాడకు నాణ్యతా పర్యావరణహిత వ్యవస్థ నిర్వహణకు గాను ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసినట్లు శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యతా నిర్వహణకు 9001:2015, పర్యావరణహిత వ్యవస్థల నిర్వహణకు గాను 14001:2015 ప్రమాణ ధ్రువీకరణ పత్రాలను శ్రీసిటీ ప్రతినిధులకు అందజేశారన్నారు. శ్రీసిటీ ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని, అంకిత భావంతో మేమందించే నాణ్యమైన సేవలకు పర్యావరణహిత కార్యక్రమాల అమల్లో మా నిబద్ధతకు దక్కిన గొప్ప గౌరవంగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.