close

తాజావార్తలు

లుపిన్‌ షేర్లు భారీగా పతనం

ముంబయి: ఫార్మారంగ దిగ్గజం లుపిన్‌ ఫార్మా షేర్లు  నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా కుంగాయి. ఒక దశలో 6శాతం పతనమైన ఈ షేర్లు రూ.736.10 వద్దకు చేరాయి. కంపెనీకి చెందిన ఔరంగాబాద్‌ కర్మాగారంలోని మూడు లోపాలు ఉన్నట్లు అమెరికా రెగ్యులేటరీ గుర్తించడంతో మార్కెట్లో భయాలు నెలకొన్నాయి. యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ)మే 6 నుంచి మే 15 వరకు ఈ కర్మాగారంలో తనిఖీలు చేపట్టింది. ‘‘ఔరంగాబాద్‌లోని కర్మాగారాన్ని మూడు లోపాల కారణంగా మూసివేశాం. వాటిని త్వరలోనే సరిచేసుకొంటామని నమ్మకం ఉంది. ’’ అని ఒక ప్రకటనలో వెల్లడించింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.