Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111499
            [news_title_telugu_html] => 

40 నెలల కనిష్ఠానికి యస్‌బ్యాంకు షేర్లు

[news_title_telugu] => 40 నెలల కనిష్ఠానికి యస్‌బ్యాంకు షేర్లు [news_title_english] => YES Bank plunges 10 percentage [news_short_description] => బ్యాంకుల షేర్లు పడిపోతుండటంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో సతమతమవుతున్నాయి. యస్‌ బ్యాంకు షేర్లు 40 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. [news_tags_keywords] => yes bank,jet airways,business [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-13 13:12:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
40 నెలల కనిష్ఠానికి యస్‌బ్యాంకు షేర్లు - YES Bank plunges 10 percentage - EENADU
close

తాజావార్తలు

40 నెలల కనిష్ఠానికి యస్‌బ్యాంకు షేర్లు

జెట్‌ ఎయిర్‌వేస్‌ సైతం నష్టాల బాటలో

ముంబయి: బ్యాంకుల షేర్లు పడిపోతుండటంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో సతమతమవుతున్నాయి. నేడు యస్‌బ్యాంకు షేర్లు 40 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. గురువారం ఒక్కరోజే షేరు విలువ 10% కోల్పోయింది. బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ షేరు టార్గెట్‌ ధరలో కోత విధించిన ప్రభావం కనిపించింది.

మరోవైపు ఆర్థిక సంక్షోభంతో సర్వీసులు కూడా నిలిపేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర 16% పడిపోయింది. స్టాక్ ఎక్సేంజ్‌ ఈ సంస్థకు కఠిన నిబంధలను విధించడంతో షేర్ల విలువ భారీగా పతనమైంది. గత కొన్ని రోజులుగా ఈ సంస్థ దేశీయ మార్కెట్లో నష్టాలతో నడుస్తున్నప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా జెట్‌ ఎయిర్‌వేస్ షేర్‌ ధర గురువారం ఒక దశలో 16% శాతం విలువ కోల్పోయింది. దీంతో పాటు సుప్రీం కోర్టులో వివాదం నడుస్తున్న ఇండియా బుల్స్ హౌసింగ్‌ ఫినాన్స్ షేరు విలువ సైతం 6% తగ్గింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.