Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111502
            [news_title_telugu_html] => 

₹15 వేలలోపు మొబైల్‌ కొనాలనుకుంటున్నారా?

[news_title_telugu] => ₹15 వేలలోపు మొబైల్‌ కొనాలనుకుంటున్నారా? [news_title_english] => best smart phones below 15k [news_short_description] => ఎక్కువ ఫీచర్లు... తక్కువ ధర... మంచి లుక్‌... అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌... ఇలాంటి మొబైల్‌ కొనాలని అందరూ అనుకుంటుంటారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-14 01:21:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
₹15 వేలలోపు మొబైల్‌ కొనాలనుకుంటున్నారా? - best smart phones below 15k - EENADU
close

తాజావార్తలు

₹15 వేలలోపు మొబైల్‌ కొనాలనుకుంటున్నారా?

ఎక్కువ ఫీచర్లు... తక్కువ ధర... మంచి లుక్‌... అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌... ఇలాంటి మొబైల్‌ కొనాలని అందరూ అనుకుంటుంటారు. అంతెందుకు మీరూ అదే ఆలోచనలో ఉన్నుంటారు. ఓ రూ.15 వేల లోపు చక్కటి ఫోన్‌ తీసుకుందామని అనుకుంటున్నట్లయితే ఈ దిగువ ఉన్న మొబైల్స్‌పై ఓ లుక్కేయండి. ఈ ఫోన్లో 4 జీబీ అంతకంటే ఎక్కువ ర్యామ్‌, 64 జీబీ +  అంతర్గత మెమొరీ, 4000+ ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

   రెడ్‌మీ నోట్‌ 7 ప్రో
 6.3 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌
  వెనుకవైపు 48 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్‌ 586 సెన్సర్‌)
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 13 ఎంపీ కెమెరా
  స్ల్పాష్‌ ప్రూఫ్‌ బాడీ
  క్విక్‌ ఛార్జ్‌ 4.0
  హైబ్రిడ్‌ స్లాట్‌ (రెండు సిమ్‌లు లేదా ఒక సిమ్‌, ఒక మెమొరీ కార్డు)
  ధర: ₹ 13,999

 

 రియల్‌ మి 3 ప్రో
 6.3 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
  వెనుకవైపు 16 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్‌ 519 సెన్సర్‌)
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 25 ఎంపీ కెమెరా
  హైపర్ బూస్ట్‌ 2.0 
  వూక్ ఫ్లాష్‌ ఛార్జ్‌ 3.0
  డ్యూయల్‌ నానో సిమ్‌, మెమొరీ కార్డు స్లాట్‌
  ధర: ₹ 13,999

 

 శాంసంగ్‌ గెలాక్సీ ఎం30
 6.4 అంగుళాల తాకే తెర
  ఎగ్జినోస్‌ 7904 ప్రాసెసర్‌
  వెనుకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరా 
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా, 5 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌
  ముందువైపు 16 ఎంపీ కెమెరా
  5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  15 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జ్‌
  ఆమోలెడ్‌ స్క్రీన్‌ 
  ధర: ₹ 14,990

 

 ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 
 6.26 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
  వెనుకవైపు 12 ఎంపీ కెమెరా
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 13 ఎంపీ కెమెరా
  5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  స్టాక్‌ ఆండ్రాయిడ్‌
  ట్రిపుల్‌ స్లాట్‌ (రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డు)
  ధర: ₹ 13,999

 

   రెడ్‌మీ వై 3
 6.26 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌
  వెనుకవైపు 12 ఎంపీ 
  2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 32 ఎంపీ కెమెరా
  స్ల్పాష్‌ ప్రూఫ్‌ బాడీ
  ఏఐ బ్యూటిఫై 4.0
  డ్యూయల్‌ సిమ్‌ + డెడికేటడ్‌ మెమొరీ కార్డు స్లాట్‌
  ధర: ₹ 11,999

 

   మోటో వన్‌ పవర్‌
 6.2 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
  వెనుకవైపు 12 ఎంపీ కెమెరా
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 12 ఎంపీ కెమెరా
  ఆండ్రాయిడ్‌ వన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  టర్బో పవర్‌ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
  డ్యూయల్‌ సిమ్‌ + డెడికేటడ్‌ మెమొరీ కార్డు స్లాట్‌
  ధర: ₹ 12,999

 

   రెడ్‌మీ నోట్‌ 7 ఎస్‌
 6.3 అంగుళాల తాకే తెర
  స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
  వెనుకవైపు 48 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్‌ 586 సెన్సర్‌)
  5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా
  ముందువైపు 13 ఎంపీ కెమెరా
  స్ల్పాష్‌ ప్రూఫ్‌ బాడీ
  క్విక్‌ ఛార్జ్‌ 4.0
  హైబ్రిడ్‌ స్లాట్‌ (రెండు సిమ్‌లు లేదా ఒక సిమ్‌, ఒక మెమొరీ కార్డు)
  ధర: ₹ 12,999

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.