వార్తలు
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. మా అమ్మాయి పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.5వేలు జమ చేస్తున్నాం. మరో రూ.5వేలను పెట్టుబడి పెట్టేందుకు ఏ పథకం ఎంచుకోవాలి? యూనిట్ ఆధారిత బీమా పథకం (యులిప్) తీసుకోవడం లాభమేనా?
-
Q. నా వయసు 43. పదవీ విరమణ ప్రణాళికల కోసం నెలకు రూ.8వేల వరకూ కేటాయించాలనుకుంటున్నాను. బీమా సంస్థల్లో యాన్యుటీ పాలసీలు మంచివేనా? మ్యూచువల్ ఫండ్లలోనూ రిటైర్మెంట్ ఫండ్లు ఉన్నాయి కదా.. రెండింటిలో ఏవి మేలు?
-
Q. హాయ్ సిరి, నా పేరు శంకర్. నేను మీ కధనాలు చదువుతుంటాను. నేను మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తున్నాను. ఈ ఫండ్స్ మదుపు చేసిన షేర్స్ లో డివిడెండ్స్ వస్తే ఆ మొత్తాన్ని ఫండ్ నిర్వహించే సంస్థలు తీసుకుంటాయా? లేదా ఫండ్ లో మదుపు చేసిన ఇన్వెస్టర్ల కి ఇస్తారా? తెలుపగరు.