Cars: మీ బడ్జెట్‌ రూ.5 లక్షలా?అయితే, ఈ కార్లను పరిశీలించండి! - Cars within rs 5 lakh budget
close

Updated : 06/10/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cars: మీ బడ్జెట్‌ రూ.5 లక్షలా?అయితే, ఈ కార్లను పరిశీలించండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ అనంతరం ప్రజలు వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌ ధరలో కార్లకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు పండగ సీజన్ నేపథ్యంలో పలు కార్ల తయారీ సంస్థలు ఆఫర్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రూ.5 లక్షల(ఎక్స్‌షోరూం) బడ్జెట్‌లో మార్కెట్లో ఉన్న కొన్ని కార్లను చూద్దాం! ఈ బడ్జెట్‌లో అందరికీ ఇప్పటి వరకు ఆల్టో, వేగనార్‌, శాంత్రో.. వంటి రెగ్యులర్‌ కార్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ, ఈ మధ్యకాలంలో ఈ చిన్న కార్ల సెగ్మెంట్‌లోకి అత్యాధునిక ఫీచర్లతో అనేక కార్లు వచ్చి చేరాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం..!








* వీటితో పాటు, మారుతీ ఈకో, మారుతీ ఇగ్నిస్‌, మారుతీ ఆల్టో, వేగనార్‌, శాంత్రో కూడా రూ.5 లక్షల బడ్జెట్‌లో లభిస్తున్న వాటిలో ఉన్నాయి.

* పండగ సీజన్ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు క్యాష్‌బ్యాక్‌తో పాటు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. ఆయా స్టోర్లను సంప్రదిస్తే వీటి గురించి మరింత సమాచారం లభిస్తుంది. దీంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

* ఈ ఏడాది తీవ్ర ఎలక్ట్రానిక్‌ చిప్‌ల కొరత, ముడి సరకు ధరలు పెరగడంతో సంస్థలు ధరల్ని పెంచాయి. పైగా చిప్‌ల కొరత వల్ల డిమాండ్‌కు సరిపడా కార్లను సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని