ఆగస్టు నుంచి హోండా కార్ల ధరల పెంపు
close

Updated : 05/07/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టు నుంచి హోండా కార్ల ధరల పెంపు

దిల్లీ:  హోండా కార్స్‌ భారత్‌లో తమ మొత్తం మోడళ్లపై వచ్చే నెల నుంచి ధరలు పెంచాలని భావిస్తున్నట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) రాజేశ్‌ గోయల్‌ వెల్లడించారు. ఉక్కు, అల్యూమినియం సహా కార్ల తయారీలో వినియోగించే విలువైన లోహాల ధరలు పెరగడంతో ఆ ప్రభావం నుంచి కొంత వరకైనా బయటపడేందుకు వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.  ఏ మోడల్‌పై ఎంత మేరకు పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని