Hyundai i20 N Line: హ్యుందాయ్‌ ఐ20 ఎన్‌ లైన్‌
close

Updated : 03/09/2021 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyundai i20 N Line: హ్యుందాయ్‌ ఐ20 ఎన్‌ లైన్‌

ధరల శ్రేణి రూ.9.84-11.76 లక్షలు

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తమ ‘ఐ20 ఎన్‌ లైన్‌’ కార్లను గురువారం విపణిలోకి ప్రవేశపెట్టింది. వీటి ధరల శ్రేణి రూ.9.84-11.76 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). 1-లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 88.3 కిలోవాట్‌ పవర్‌తో ఎన్‌6, ఎన్‌8 వేరియంట్లను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 188 సిగ్నేచర్‌ విక్రయ కేంద్రాల వద్ద ఐ20 ఎన్‌ లైన్‌లు అందుబాటులో ఉన్నాయని హెచ్‌ఎంఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎస్‌ఎస్‌ కిమ్‌  తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని