Innova Crysta: ఇన్నోవా క్రిస్టా పరిమిత ఎడిషన్‌
close

Updated : 20/10/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Innova Crysta: ఇన్నోవా క్రిస్టా పరిమిత ఎడిషన్‌

దిల్లీ: ఇన్నోవా క్రిస్టాలో పరిమిత ఎడిషన్‌ను టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.17.18-20.35 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). పెట్రోల్‌ రకం క్రిస్టా ధర రూ.17.18-18.59 లక్షల మధ్య ఉండగా, డీజిల్‌ వేరియంట్లు రూ.18.99-20.35 లక్షల మధ్య ఉన్నాయని కంపెనీ తెలిపింది. మల్టీ టెర్రెయిన్‌ మానిటర్‌, హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, టైర్‌ ప్రెషర్‌ పర్యవేక్షణ వ్యవస్థ, వైర్‌లెస్‌ ఛార్జర్‌, డోర్‌ ఎడ్జ్‌ లైటింగ్‌, ఎయిర్‌ అయొనైజర్‌ వంటి సదుపాయాలు ఈ వాహనంలో ఉన్నాయని టీకేఎం అసోసియేట్‌ జనరల్‌ మేనేజర్‌ వి.వైజ్‌లైన్‌ సిగమణి వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని