close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నా వ‌య‌సు 23 సంవ‌త్స‌రాలు. నేను బీమా పాల‌సీ తీసుకోవాల‌నుకుంటున్నాను. పోస్ట‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవ‌చ్చా? ట‌ర్మ్ పాల‌సీ లేదా పోస్ట‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏది తీసుకుంటే మేలు? సూచించ‌గ‌ల‌రు.

Asked by Chakri on
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేంద్ర, రాష్ర్ట ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌కు వ‌ర్తిస్తుంది. ఇత‌ర బీమా పాల‌సీల‌తో పోలిస్తే ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. మీరు ప్ర‌భుత్వ ఉద్యోగి కాక‌పోతే ట‌ర్మ్ బీమా తీసుకోవాలి. మీ వార్షిక వేత‌నానికి 10-15 రెట్లు బీమా హామీనిచ్చే పాల‌సీని 60 ఏళ్ల వ‌య‌సు వ‌రకు ఉండేలా తీసుకోవాలి. భ‌విష్య‌త్తులో క్లెయిమ్ విష‌యంలో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకు క‌చ్చిత‌మైన వివ‌రాల‌ను బీమా సంస్థ‌కు అందించాలి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ లైఫ్ , మ్యాక్స్ లైఫ్ ట‌ర్మ్ బీమా పాల‌సీల‌ను ప‌రిశీలించండి

మరిన్ని

మీ ప్రశ్న