Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు మా భార్య పేరు మీద ఉంది. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఈ రుణానికి తాను అప్లికెంట్ , నేను కో అప్లికెంట్గా ఉన్నాము. ఇద్దరమూ కలిసి ఈఎంఐ కడుతున్నాము  కాబట్టి ఇంటి రుణం మీద పన్ను మినహాయింపు ఇద్దరూ పొందొచ్చా?

Asked by Ramakrishna on
మీ ఇద్దరూ కలిసి ఈఎంఐ చెల్లిస్తున్నప్పటికీ మీరు జాయింట్ ఓనర్ కానందున పన్ను మినహాయింపు పొందే వీలుండదు. ఇంటిని మీ పేరు మీద మార్చడం ద్వారా పన్ను మినహాయింపులు పొందొచ్చు. దీనికి మీరు గిఫ్ట్ డీడ్ పధ్ధతిని వాడటం మంచిది. ఈ పధ్ధతి ద్వారా ఇంటి బదిలీ పన్నులు ఉండవు. వివరాల కోసం మీరు న్యాయవాదిని లేదా ఛార్టర్డ్ అకౌంటెంట్ లాంటి పన్ను  నిపుణులని సంప్రదించడం మంచిది.  

మరిన్ని

మీ ప్రశ్న