close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share

నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి. మా పాప పెళ్లి కి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. నా డబ్బు కి రిస్క్ లేకుండ మంచి రాబడి వచ్చే పథకాలు ఏమైనా చెప్పండి.

Asked by K.Ramprasad on
మీకు 5 ఏళ్ళ సమయం ఉందన్నారు కాబట్టి రిస్క్ లేని పథకాల్లో మదుపు చేయడమే మేలు. దీని కోసం మీరు బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. మీ పెట్టుబడి కి సెక్షన్ 80C ద్వారా (సెక్షన్ పూర్తి మినహాయింపు రూ. 1.50 లక్షలు) పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ల పై బీమా కూడా అందిస్తుంది, కాబట్టి మీరు  ప్రైవేట్ బ్యాంకులన్ని కూడా ఎంచుకోవచ్చు. ఆర్బీఎల్, యెస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ లాంటి బ్యాంకులను పరిశీలించండి. వీటి వడ్డీ రేటు కాస్త అధికంగా ఉంటాయి. 

మరిన్ని

మీ ప్రశ్న