close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share

నేను రూ. 1 కోటి బీమా హామీ తో టాటా ఏఐఏ, హెచ్డీఎఫ్సి నుంచి 2019 లో టర్మ్ పాలసీ తీసుకున్నాను. అప్పట్లో హెచ్డీఎఫ్సీ వారు నన్ను మెడికల్ రిపోర్ట్ కోరలేదు. క్లెయిమ్ సమయం లో ఇబ్బందులు రాకుండా ఇప్పుడు నేను లేటెస్ట్ రిపోర్ట్ రెండు కంపెనీస్ కి ఇచ్చే అవకాశం ఉందా?  

Asked by Pavan on
సాధారణంగా, కొన్ని కంపెనీ ను మాత్రమే ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి టెస్ట్ లు నిర్వహిస్తాయి. మిగతావన్నీ మీరు పాలసీ లో తెలిపిన వివరాలను బట్టి డాక్యుమెంట్ తయారు చేస్తాయి. కాబట్టి, పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఈ కంపెనీ లను సంప్రదించి వారికి మీ రిపోర్ట్స్ అందించవచ్చు. పాలసీ డాక్యుమెంట్ లోని వివరాల్లో  ఏమైనా మారుపులు ఉన్న కూడా మీరు వారికి తెలుపవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న