close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share

నమస్తే సిరి. నా పేరు రవికుమార్. నాకు 3 సం.ల బాబు ఉన్నాడు. నాకు టర్మ్ ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క వెయ్యి చొప్పున RD & PPF లో మదుపు చేస్తున్నాను.అలాగే axis Blue chip ఫండ్ లో కూడా మదుపు చేస్తున్నాను. బాబు భవిష్యత్ కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ సూచించండి. గ్రో  యాప్ ద్వారా ఫండ్స్ లో మదుపు చేయడం మంచిదేనా?  

Asked by Ravikumar on
స్వల్ప కాలం కోసం రికరింగ్ డిపాజిట్ మంచి ఆలోచనే. అలాగే, కొంత మొత్తాన్ని పీపీఎఫ్ లాంటి సురక్షితమైన పథకాల్లో మదుపు చేయవచ్చు. మీరు దీర్ఘకాలం, అంటే కనీసం 10 ఏళ్ళ పాటు యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. గ్రో యాప్ ద్వారా  డైరెక్ట్ ప్లాన్ లో మదుపు చేయవచ్చు. మీ డబ్బు నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ వద్ద చేరుతుంది  కాబట్టి ఇది సురక్షితమే.

మరిన్ని

మీ ప్రశ్న