Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?

Asked by Syam sunder on
క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా గృహ, వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా బ్యాంకులు మన క్రెడిట్ స్కోర్నే  ప్రామాణికంగా చూస్తాయి. క్రెడిట్ స్కోర్ను క్రెడిట్ సమాచార కంపెనీలు జారీ చేస్తాయి. వ్యక్తులకు రుణం ఇవ్వాలంటే రుణ సంస్థలు క్రెడిట్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నాయి. బ్యాంకులు,బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ బ్యూరోల వద్ద సభ్యత్వం పొంది వ్యక్తుల రుణ చరిత్రలను తెలుసుకుంటాయి. అలాగే వ్యక్తులు సైతం తమ రుణచరిత్ర నివేదికలను క్రెడిట్బ్యూరోల వద్ద పొందవచ్చు.  ప్రస్తుతం దేశంలో వ్యక్తుల క్రెడిట్ స్కోర్లను అందించే సంస్థలు సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సీఆర్ఐఎఫ్ హైమార్క్. వీటిలో సిబిల్ ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

మరిన్ని

మీ ప్రశ్న