Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ళ కాల పరిమితి ముగిసాక దాన్ని కొనసాగించాలా లేక డబ్బు వెనక్కి తీసుకోవాలా? సలహా ఇవ్వగలరు.

Asked by kollipara sundaraiah on
పీపీఎఫ్ ఖాతా ద్వారా మంచి రాబడి తో పాటు సెక్ష 80C ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. దీన్ని 5 ఏళ్ళ చొప్పున కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు డబ్బు అవసరం లేకపోతే, ఖాతాని మరి 5 లేదా 10 ఏళ్ళ పాటు కొనసాగించవచ్చు.  60 ఏళ్ళు పైబడిన వారైతే పోస్ట్ ఆఫీస్ పెద్దల పొదుపు పధకం (SCSS) లో కూడా మదుపు చేయవచ్చు. దీని వడ్డీ పీపీఎఫ్ తో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉంటుంది. 

మరిన్ని

మీ ప్రశ్న