Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

ఏజెంట్ ద్వారా కాకుండా ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకోవడం వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక లాభం ఏమైనా ఉంటుందా?

Asked by MANDALA SRINIVASA RAO on
సాధారణంగా, ఏజెంట్ ద్వారా బీమా పాలసీ తీసుకుంటే ఏజెంట్ కి కొంత వరకు కమిషన్ ఉంటుంది, కాబట్టి పాలసీ ప్రీమియం అధికంగా ఉంటుంది. దీని బదులు ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే నేరుగా కంపెనీ ద్వారా తీసుకుంటారు కాబట్టి ప్రీమియం తగ్గుతుంది.  పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీకు ఇబ్బందులు ఉన్నట్టయితే నేరుగా కంపెనీ ని సంప్రదించవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న