Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నమస్తే సర్, నేను రూ. 15,00,000 వరకు రుణం తెస్కోవలని అనుకుంటున్నాను. అయితే,  ఏమైనా పధకం ద్వారా తీసుకుంటే మంచిదా? లేక వ్యక్తి గత రుణం తీసుకోవాలా(sbi, lic, చిట్ ఫండ్ లాంటివి), నా జీతం 35,000. ఇంకా 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. దయచేసి నాకు సూచించగలరు. 

Asked by Kunuku vasu on
వ్యక్తిగత రుణం లో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా, 11 శాతం నుంచి 18 శాతం వరకు ఉండవచ్చు . అత్యవసరం అయితే తప్ప వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు రుణం తీసుకుపోవడం మంచిది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉండి, ఎక్కువ మొత్తంలో రుణం అవసరం అనుకుంటే తిరిగి చెల్లించే వెసులుబాటు, స్వల్పకాలం నిమిత్తం రుణం తీసుకోవాలనుకుంటే బంగారు రుణం తీసుకోవడం మేలు. మంచి క్రెడిట్ స్కోరు కలిగి, స్థిరమైన ఆదాయం ఉండి, రుణ చెల్లించే కాలపరిమితి ఎక్కువ కావాలనుకుంటే వ్యక్తిగత రుణాలను తీసుకోవడం మంచిది.  మీ వద్ద ఫిక్సిడ్ డిపాజిట్, బీమా పాలసీ, పీపీఎఫ్ లాంటి వాటిల్లో పెట్టుబడులు ఉన్నట్టయితే వాటి పై రుణం తీసుకోవచ్చు. వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది. వీలయితే రుణాల బదులుగా స్వల్ప కాలం పాటు పొదుపు చేయడం మేలు. 

మరిన్ని

మీ ప్రశ్న