Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సిరి, నా పేరు క్రాంతి కుమార్. నేనొక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను 30 శాతం పన్ను స్లాబులో ఉన్నాను. పన్ను ఆదా చేసుకోవడానికి ఇంటి రుణం తీసుకోవడం మంచి ఆలోచనేనా?

Asked by Kranthi Kumar on
అత్యధిక స్లాబులో ఉన్న వారు ఇంటి రుణం తీసుకుని అసలు పై సెక్షన్ 80C (గరిష్ట పరిమితి రూ. 1.50 లక్షలు), వడ్డీ పై సెక్షన్ 24 బి  (ఏడాదికి రూ. 2 లక్షల వరకు ) ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.  అయితే, కేవలం పన్ను ఆదా చేసుకోడానికి ఇంటి రుణం తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. పైగా, మీకు వడ్డీ భారం ఉంటుంది. రుణాల ఈఎంఐ లు మొత్తం జీతం లో 30 శాతం  దాటకుండా చూసుకోవాలి. మీకు ఇల్లు అవసరం ఉన్నట్టయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న