Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను బజాజ్ పర్సనల్ లోన్ రూ. 2.20 లక్షలు, 36 నెలలు కాల పరిమితి,  EMI 8517/- తో తీసుకున్నాను. వడ్డీ రేటు 13.12%. ఈ రుణం ముందే క్లోజ్ చేసుకొవచ్చా? లేక EMI కట్టుకొ మంటారా? ప్రీ క్లోజ్ చేయడం వల్ల నష్ట పొతామా? తెలియచేయగలరు.

Asked by కుమార్ on
వ్యక్తిగత రుణాన్ని ముందే తీర్చడం వల్ల బ్యాంకులు 3-4 శాతం వరకు చార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ రుణ మొత్తం ప్రకారం రూ. 8 వేల వరకు మీరు చార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఈ మేరకు మీరు సిద్ధమైతే రుణం తీర్చవచ్చు, వడ్డీ భారం తప్పుతుంది.  వక్తిగత, క్రెడిర్ కార్డు రుణాల నుంచి దూరంగా ఉండడం మంచిది. వీటి పై వడ్డీ అధికంగా ఉంటుంది.  

మరిన్ని

మీ ప్రశ్న