Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, సిరి, నేను ఓ టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 43. వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు. (డివ్యాన్గుడిని). పాలసీ వివరాలు తెలియచేయండి.

Asked by Vikam on
బీమా కంపెనీలు దివ్యంగులకు కూడా టర్మ్ పాలసీ అందిస్తుంటారు. మీరు కంపెనీ తో నేరుగా ఈ విషయం తెలిపి టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న