Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

నేను దివ్యంగుడిని, జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకున్నాను, అయితే పాలసీ లో నేను ఈ సమాచారం పొందు పరచలేదు. దీని వల్ల క్లెయిమ్ సమయంలో ఎమైన ఇబ్బంది ఉంటుందా? నేను ప్రతి నాలుగు నెలకు 6990 కడ్తున్న, ఇంకా ఈ పాలసీ ప్రయోజనాలు  తెలుపగలరు.

Asked by Thanesh on
బీమా పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీరు వెంటనే కంపెనీ కి ఈ విషయాన్నీ తెలుపడం మంచిది. మీరు ఎంచుకున్న పాలసీ లో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, అలాగే రాబడి తక్కువ,  ప్రీమియం ఎక్కువ. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. 

మరిన్ని

మీ ప్రశ్న